Bhuma Akhila Priya: జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రాణహాని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది.. ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరట అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపిస్తున్నారు.. ఆధారాలతో సహా నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేసిన ఆమె.. మరి రాజకీయ సన్యాసానికి మీరు సిద్ధమా అంటూ స్థానికల ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన అఖిలప్రియ.. తన సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు.
Read Also: YS Jagan: గ్రామ సచివాలయాల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్లు..!
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ప్రజల కోసం భూమా నాగిరెడ్డి కట్టించిన బస్ షెల్టర్ కూల్చివేతను అడ్డుకున్న జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు భూమా అఖిలప్రియ.. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా పబ్లిక్ పాపర్టీ అయిన బస్ షెల్టర్‌ను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ప్రశ్నించినందుకు విఖ్యాత్ పై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని.. తప్పు చేశాడని నిరూపిస్తే విఖ్యాత్‌ను నేనే పోలీసుల దగ్గరకు తీసుకెళ్తా అన్నారు. కానీ, పోలీసుల నుంచి జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఆరోపించారు అఖిలప్రియ. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలను రేపు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.. కూల్చివేతల వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. కూల్చివేతల వల్ల నష్టపోయిన బాధితుల తరుపున న్యాయ పోరాటం చేస్తానన్నారు భూమా అఖిలప్రియ.
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!