Bandla Ganesh: రంభల రాంబాబు గారికి త్వరలో మా సార్ సమాధానం చెప్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandla Ganesh: సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది. ఆగస్టు 15న మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ పట్ల పెద్ద చర్చ నడుస్తోంది. కాటన్ దుస్తుల ఛాలెంజ్‌లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారో లేదో ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పట్ల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. ‘అలాగే రంభల రాంబాబు గారూ.. మా సార్ త్వరలోనే మీకు సమాధానం చెప్తారు.. జై పవన్ కళ్యాణ్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే బండ్ల గణేష్ ట్వీట్‌పై వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. త్వరలో అంటే ఎన్నాళ్లు పడుతుందో చెప్పాలని నిలదీస్తున్నారు. ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకున్న తర్వాత చెప్తారా అంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు బండ్ల గణేష్‌ను నిలదీస్తున్నారు.
అలాగే రంభల రాంబాబు గారు మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు జై @PawanKalyan 🔥 https://t.co/Uz2rRcItgV
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
— BANDLA GANESH. (@ganeshbandla) August 16, 2022
కొందరు అయితే పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. తొలుత పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యేగా గెలవమని చెప్పాలని బండ్ల గణేష్‌కు సూచనలు ఇస్తున్నారు. ఈ ఛాలెంజ్ స్వీకరించాలంటే బండ్ల గణేష్‌కు మరోసారి బ్లేడ్ కావాలా అని కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్లు అంబటి రాంబాబు ట్వీట్ పట్ల ఎందుకు స్పందిస్తారని కొందరు బండ్ల గణేష్‌ను ప్రశ్నిస్తున్నారు.
అటు మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పట్ల జనసేన నేత నాగబాబు కొణిదెల కూడా స్పందించారు. ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘బాబూ.. ఓ రాంబాబు.. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్‌కి, వైసీపీ సర్కస్‌లో నీలాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్‌కు సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకు లేదు.. మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు’ అంటూ నాగబాబు కౌంటర్ ఇచ్చారు.
ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా!
బాబూ… ఓ రాంబాబు…
జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి,
వైసిపి సర్కస్ లో నీలాంటి
బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక
మా జనసైనికులకి లేదు.
మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు. pic.twitter.com/kEW2ScNCCj— Naga Babu Konidela (@NagaBabuOffl) August 16, 2022
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!