Nagababu:మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసుకు ఏది అనిపిస్తే అది బయటికి చెప్పేస్తాడు. ముఖ్యంగా తన చిరంజీవి ని కానీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వాళ్లు ఎంతటి వాళ్లైనా అసలు వదిలిపెట్టడు.
Bandla Ganesh: సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది. ఆగస్టు 15న మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ పట్ల పెద్ద చర్చ నడుస్తోంది. కాటన్ దుస్తుల ఛాలెంజ్‌లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారో లేదో ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పట్ల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు.…