AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపులను రెన్యువల్ కోసం నోటిఫై చేయగా, నిన్న అర్ధరాత్రితో రెన్యువల్ గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులను ప్రస్తుతం ఉన్న యజమానులే తిరిగి రెన్యువల్ చేసుకున్నారు. అయితే, 414 మద్యం షాపుల యజమానులు రెన్యువల్కు ముందుకు రాలేదు. దీంతో రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన ఈ 414 షాపులతో పాటు, గతంలో కేటాయించకుండా మిగిలిన షాపులను కూడా కలుపుకొని మొత్తం 807 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ నూతన నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 807 షాపులకు అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 3న స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన చేపడతారు. పరిశీలన పూర్తయిన తర్వాత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఏపీ ఎక్సైజ్ శాఖ మద్యం షాపులను కేటాయించనుంది.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..