Sailajanath: బీజేపీకి మాట్లాడే అర్హత లేదు.. స్పెషల్ స్టేటస్‌కు మేం కట్టుబడి ఉన్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ విషయంలో బీజేపీకి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్… రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందన్నారు.. ఇక, స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. రాహుల్ యాత్రతో ప్రజలల్లో మార్పు కనిపిస్తోంది. ప్రజలలో నమ్మకం, ఆదరణ పెరుగుతోందన్న ఆయన.. బీజేపీకి మాట్లాడే అర్హతేలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికే మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు.. ప్రభుత్వ ఆస్తుల కబ్జా తప్పా ఇంకొకటి తెలియదు అంటూ అధికార పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు గుప్పించారు.
Read Also: KA Paul: రెస్పెక్ట్ ఇవ్వండి.. నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
బీజేపీని ఎదిరించలేని అసమర్థ ప్రభుత్వాలున్నాయని విమర్శలు గుప్పించారు శైలజానాథ్.. ప్రధాని నరేంద్ర మోడీని అడిగే దమ్ము ఎవరికీ లేదన్న ఆయన.. ప్రజలు ఆలోచించుకోవాలి.. రాయలసీమ, ఉత్తరాంధ్రకు దిక్కులేకుండా పోయింది… ప్రభుత్వ గురించి మాట్లాడే అభిప్రాయ స్వేచ్ఛ, నిరసన తెలిపే రాజ్యాంగ హక్కులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రజలు ఆలోచించి మార్పుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ శైలజానాథ్.. కాగా, భారత్ జోడో యాత్ర.. ఏపీలో రెండు విడతల్లో సాగింది.. చివరకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత.. తుంగభద్ర బ్రిడ్జిపై ఏపీ నుంచి మళ్లీ కర్ణాటకలో అడుగుపెట్టారు రాహుల్ గాంధీ.. ఇక, భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?