తెలుగు దేశం పార్టీ కాదు తెలంగాణ దేశం పార్టీ : ఏపీ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని… ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు దేశం కాస్త… తెలంగాణ దేశం పార్టీగా అవతరిస్తోందని నిప్పులు చెరిగారు. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని… చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలని చురకలు అంటించారు.
read also : సీమకే కాదు ఉమ్మడి ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబే !
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
వైఎస్ జగన్ వచ్చాక వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి రెండో టన్నెల్ 2023 లోపు పూర్తి చేస్తామని… ప్రకాశం జిల్లాకు నీళ్ళందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణా వాదాన్ని చంద్రబాబు ఈ రాష్ట్రంలో వినిపిస్తున్నారని…వరికపూడిసెలలో లక్ష ఎకరాలకు నీళ్ళందించేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కరువుతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లాలో కేసులు వేయించించిన నీచమైన సంస్కృతి చంద్రబాబుది కాదా ? అని ప్రశ్నించారు. బాబు సొంత జిల్లాలో జలాశయం కడితే ఓర్చుకోలేక కేసు వేయించారన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!