Home Minister Vangalapudi Anitha: బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ రెడీ..! గంజాయి బ్యాచ్ ఆస్తులు సీజ్.. హోం మంత్రి వార్నింగ్..
- బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది..
- గంజాయి బ్యాచ్ ఆస్తులు సీజ్ చేస్తాం..
- అసెంబ్లీ వేదికగా వార్నింగ్ ఇచ్చిన హోంశాఖ మంత్రి అనిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Vangalapudi Anitha: బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది.. యాంటీ నార్కొటిక్ టీంను ఏర్పాటు చేశాం.. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.. రౌడీషీట్లు, పీడీ యాక్ట్ కూడా పెడతాం అని వెల్లడించారు.. ఏజెన్సీల్లో పండే గంజాయి స్కూల్ బ్యాగుల్లోకి వచ్చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. గంజాయి నిర్మూలనకు చెక్ పోస్టులు పెంచాం.. సీసీ కెమెరాలు పెంచాం.. 25 వేల కేజీల గంజాయి సీజ్ చేసాం.. 916 మంది మీద కేసులు పెట్టామని వివరించారు.
Read Also: Delhi Air Pollution: దేశంలోనే అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీనే..
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
గంజాయి బ్యాచ్ వారి ఆస్తులు, ఐడెంటిటీలు సీజ్ చేస్తాం అని హెచ్చరించారు హోం మంత్రి అనిత.. డీ అడిక్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశామని వివరించారు.. ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సర్వాధికారాలు ఇచ్చాం.. రాజమండ్రి, విజయవాడ దగ్గర ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్లను గుర్తించాం.. కడపలో బ్లేడ్ బ్యాచ్ ల అంశం మా దృష్టికి తెచ్చారు గనుక.. అక్కడ కూడా పని చేస్తాం అన్నారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. కాగా, గత ఐదేళ్ల సమయంలోనే ఏపీ గంజాయి బ్యాచ్.. ఆ తర్వాత బ్లేడ్ బ్యాచ్ కోరల్లో చిక్కుకుపోయిందని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.. గత ప్రభుత్వ హయాంలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోలేదు.. కనీసం ఆ సమయంలో హోంశాఖ మంత్రి రివ్యూలు చేసిన సందర్భాలు కూడా లేవన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!