బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది.. యాంటీ నార్కొటిక్ టీంను ఏర్పాటు చేశాం.. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.
Hyderabad: హైదరాబాద్ చార్మినార్ వద్ద నడిరోడ్డుపై గంజాయి బ్యాచ్ హంగామా సృష్టించారు. ఉదయం నడిరోడ్డుపై కర్రలతో ఒకరి పై ఒకరు దాడి చేసుకుంటూ హల్ చల్ చేశారు.
చాప కింద నీరుల తిరుపతి రూరల్ ప్రాంతంలో గంజాయి సేవించిన యువత.. మత్తులో స్థానికులపై వరుసగా దాడులకు పాల్పడితున్నారు.. ఈ వరుస ఘటనలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.. ఓటేరు, తిరుచానూరు సమీపంలో అలా వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్దానికులు..
Attack on Women: విశాఖపట్నంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది.. మద్యం, గంజాయి మత్తులో విచక్షణారహితంగా ప్రవర్తించింది.. అడ్డువచ్చినవారిపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు.. ఓ మహిళపై దాడి చేయమే కాదు.. ఆమె దుస్తులను చింపివేసింది గంజాయి బ్యాచ్.. ఈ ఘటన మొత్తం భాదితురాలి భర్త, సోదరుడు ముందే జరిగింది.. అయితే, ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డారు మత్తు బాబులు.. Read Also: Tamil Nadu: జవాన్‌ను కొట్టి చంపిన కౌన్సిలర్..…