CM Chandrababu: కొత్త కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్.. కీలక సూచనలు
- కొత్తగా 12 జిల్లాలకు కలెక్టర్ల నియామకం..
- కొత్త కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్స్..
- సీఎం అంటే కామన్ మెన్ అని నేను చెబుతున్నా..
- మీరు కూడా అలాగే పని చేయాలని సూచన..
- ప్రతి పనికి దానికీ డబ్బులు లేవని చెప్పద్దు..
- కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఉపయోగించుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు చంద్రబాబు.. సీఎం అంటే కామన్ మెన్ అని నేను చెబుతున్నా.. మీరు కూడా అలాగే పని చేయాలని సూచించారు.. ప్రతి పనికి దానికీ డబ్బులు లేవని చెప్పద్దు.. కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఉపయోగించుకోవాలి.. అన్నింటికీ రూల్స్ అనొద్దన్నారు.. మానవీయ కోణంలో పని చేయండని సూచించారు చంద్రబాబు.. కలెక్టర్ గా పని చేయడం అంటే మీకు మంచి గుర్తింపు వస్తుందన్న ఆయన.. జిల్లా కలెక్టర్ల ఎంపికలో నాకున్న బెస్ట్ ఆప్షన్లలో మిమ్మల్ని ఎంపిక చేశానని వెల్లడించారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
నాలుగో సారి సీఎంగా ఉన్నా నా టీమ్ మీరే అన్నారు చంద్రబాబు.. పని చేసే వారిని ప్రోత్సహిస్తా.. లేకపోతే మిమ్మలిని కొనసాగించను స్పష్టం చేశారు.. ఇతర జిల్లాల కలెక్టర్లతో పోటీ పడండి. మీ నిర్ణయాలు క్రియేటివ్ గా.. ఇన్నోవేటివ్ గా ఉండాలి.. సోషల్ మీడియా.. మీడియాలో దుష్ప్రచారం పై ఫస్ట్ అవర్లోనే రియాక్ట్ కావాలని స్పష్టం చేశారు. ఇక, కలెక్టర్ అంటే అహంకారం, ఇగోలు వద్దు అని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Sajjala Ramakrishna Reddy: ఇదే మనకు మంచి అవకాశం.. ఏ మాత్రం జాప్యం తగదు..
కాగా, రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది ప్రభుత్వం.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి.. విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరు.. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతిక శుక్లా, బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్‌కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్‌కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సిరి, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యాంప్రసాద్‌ను నియమించింది ప్రభుత్వం..
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!