Special Officers for Districts: జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్‌లు.. ఏ జిల్లాకు ఎవరంటే..?
- ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులు..
- ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల పర్యవేక్షణకు ఐఏఎస్ లు..
- 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్ అధికారులను నియమించిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Officers for Districts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించింది.. ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకో స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
Read Also: Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ పెట్టేది..
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ జిల్లాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు..:
1. ఎన్టీఆర్ జిల్లా – జయలక్ష్మీ.
2. ఏలూరు – శశిభూషణ్.
3. అనంతపురం – కాంతిలాల్ దండే
4. విశాఖపట్నం – సౌరభ్ గౌర్
5. పార్వతీపురం మన్యం – కోన శశిధర్
6. పశ్చిమ గోదావరి – బాబు.ఏ
7. శ్రీ సత్యసాయి జిల్లా – యువరాజ్
8. చిత్తూరు – ఎం ఎం నాయక్
9. కర్నూలు – హర్షవర్దన్
10. నంద్యాల – పోలా భాస్కర్
11. శ్రీకాకుళం – ప్రవీణ్ కుమార్
12. బాపట్ల – ఎంవీ శేషగిరి బాబు.
13. అల్లూరి జిల్లా – కన్నబాబు.
14. తిరుపతి – సత్యనారాయణ
15. విజయనగరం – వినయ్ చంద్
16. అన్నమయ్య – సూర్య కుమారి
17. పల్నాడు – రేఖారాణి
18. కాకినాడ – వీర పాండియన్
19. నెల్లూరు – హరికిరణ్
20. అనకాపల్లి – చెరుకూరి శ్రీధర్
21. ప్రకాశం – గంధం చంద్రుడు
22. కడప – కేవీఎన్ చక్రధర్ బాబు
23. తూర్పు గోదావరి – హరి నారాయణ
24. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు
25. కృష్ణా జిల్లా – విజయరామరాజు
26. గుంటూరు – మల్లిఖార్జునను నియమించింది ఏపీ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!