AP CM Jagan London Tour: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత కుటుంభ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక రెండు వారలు లండన్ టూర్ విజయవంతంగా ముగించుకుని విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న సీఎం జగన్ కు ఘనస్వాగతం చెప్పిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు.. మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కనుండగా మళ్ళి తమ పార్టీనే అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు ఆ పార్టీ అధికారులు.. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి.