What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్తానం విడుదల వారీగా ప్రతి నెల శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పున టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ‘కర్షకులకు అండగా కాంగ్రెస్’ అనే నినాదంతో వరి దీక్ష కార్యక్రమం చేపట్టనుంది. నేడు, రేపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ దీక్ష చేయనుంది.
- నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహ్యంపై చర్చించనున్నారు.
- భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైన నేపథ్యంలో నేడు కడప జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ నేపథ్యంలో రాజంపేట మండంలంలోని 4 గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించి వరద నష్టంపై అంచనా వేయనుంది.
- హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,930లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 67,900లు ఉంది.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!