సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) వినియోగదారులను TGSPCDL వెబ్‌సైట్/TGSPDCL మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లింపులు చేయాలని అభ్యర్థించింది. జూలై 1 నుండి RBI ఆదేశాల ప్రకారం TGSPDCL యొక్క విద్యుత్ బిల్లులను PhonePe, Paytm, Amazon Pay, Google Pay , బ్యాంక్‌లు అంగీకరించడం నిలిపివేసినట్లు X లో ఒక పోస్ట్‌లో కంపెనీ పేర్కొంది. వివిధ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు దారులకు షాకింగ్ న్యూస్.…
హైదరాబాద్‌లోని శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ మంగళవారం మాదాపూర్, ఉప్పల్ ప్రాంగణాల్లో ‘ఉగాది ఉత్సవాన్ని’ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం, నృత్య ప్రదర్శనలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాదాపూర్‌లోని యాంఫీథియేటర్‌లో సాయంత్రం డాక్టర్ హిమబిందు కానోజ్ శిష్య బృందంచే కూచిపూడి ప్రదర్శన ‘రీతు శోభ’, అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకర శర్మ పాల్గొంటారు. ద్వారా ప్రకటనలు కాగా, ఉప్పల్‌లో బ్రహ్మశ్రీ…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నాడు..శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి అందరి నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనమే సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ సినిమా తర్వాత 36, 37 సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఆ సినిమాలన్ని కూడా డిఫరెంట్ కథలతో రాబోతున్నాయి.. తాజాగా శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. బాలయ్య హిట్ మూవీ టైటిల్…
కరోనా పుణ్యమా అంటూ ల్యాప్ టాప్ ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది.. వీటిని ఎక్కువ వాడటం వల్ల ల్యాప్ టాప్ లు ఎక్కువగా వేడెక్కుతుంది.. హీట్ ఎక్కి పోవడం అనేది పెద్ద సమస్యగా మారింది.. దాంతో ఒక్కోసారి స్ట్రక్ కూడా అవుతుంది.. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది.. అయితే అలా వేడెక్కడానికి కారణం కూడా లేకపోలేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి వర్క్ చేయడం లాప్టాప్ ని ఎక్కువగా…
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని 17 ప్రాంతాలను నిషేదిత జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో వాటర్ కోర్స్ పోరంబోకు స్థలాలుగా పరిగణిస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని తంబువాని గుంట, కొర్లగుంట, కొత్తపల్లి, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, ఎరుకల కాలనీ, జర్నలిస్ట్ కాలనీ ,కెనడి నగర్, భగత్ సింగ్ కాలనీ , సుంద breaking news, lates news, telugu news, big news, tirupati, bhumana karunakar reddy