కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్తానం విడుదల వారీగా ప్రతి నెల శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పున టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ‘కర్షకులకు అండగా కాంగ్రెస్’ అనే నినాదంతో వరి…