What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- ఐసెట్ చివరి విడత కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కొత్తగా కౌన్సిలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు నేడు స్లాట్ బుక్ చేసుకోవాలని కన్వీనర్ మిత్తల్ నవీన్ కోరారు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి వెబ్ అప్షన్లకు అవకాశం ఉందని తెలిపారు.
- చంద్రబాబు కుటుంబం పట్ల అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మౌన ప్రదర్శనలు, దీక్షలు చేపట్టాని పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీడీపీ శ్రేణులు మౌనప్రదర్శనలు, దీక్షలు చేపట్టనున్నారు.
- నేడు భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. కోల్‌కత్తా వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
- నేడు ఢిల్లీకి మంత్రులు, ఎంపీలు, అధికారుల సీఎం కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించాలని కేసీఆర్ నిర్ణయం మేరకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి జలాల వాటపైనా స్పష్టత కోరతామని సీఎం కేసీఆర్ తెలిపారు.
- రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లత్ నేడు మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించనున్నారు. తన మంత్రి వర్గంలో 12 మంది కొత్తవారికి చోటు కల్పించనున్నారు. అంతేకాకుండా సచిన్ పైలట్ వర్గానికి చెందిన 5గురికి మంత్రివర్గం చోటు దక్కింది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు వీలుగా నిన్న మంత్రులు రాజీనామా చేశారు.
- నేడు ఐఎన్‌ఎస్ విశాఖ యుద్ధనౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకింతం చేయనున్నారు. దేశీయంగా నిర్మించిన ఈ ఐఎన్‌ఎస్ విశాఖ యుద్దనౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?