* నేడు సంగారెడ్డిలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ పర్యటన.. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ను సందర్శించనున్న ఉపరాష్ట్రపతి.. విద్యార్థులతో జగదీప్ ధన్‌కడ్ ముఖాముఖి కార్యక్రమం..
* నేడు నెల్లూరు జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొననున్నారు..
* నేడు ప్రకాశం జిల్లా టంగటూరులోని తూర్పు నాయుడుపాలెంకు మంత్రి డోలా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి..
* నేడు రంగరాయ మెడికల్ కాలేజ్ 62 వ స్నాతకోత్సవము.. 2019-2025 బ్యాచ్ కి చెందిన 244 మంది విద్యార్థులకి పట్టాలు అందజేత..
* నేడు కూడా SLBC టన్నెల్ లో కొనసాగనున్న రెస్క్యూ ఆపరేషన్.. 8 స్పాట్లను ఐడెంటిఫికేషన్ చేసి మార్కింగ్ చేసిన రెస్క్యూ సిబ్బంది..
* నేటి నుంచి తెలంగాణలో ఉర్దూ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్న ఒంటిపూట బడులు.. రంజాన్ సందర్భంగా ఉర్ధూ మీడియం స్కూళ్లకు వర్తింపు.. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు క్లాసులు..
* నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు.. రంజాన్ మాసం సందర్భంగా ఏపీ, తెలంగాణలో ప్రత్యేక ఏర్పాట్లు..
* నేడు తిరుమల స్థానిక దర్శన టోకెన్లు జారీ.. ఎల్లుండి దర్శనానికి అనుమతించనున్న టీటీడీ.. అలిపిరి పాదల మండపంలో ఉన్న శ్రీవారి ఆలయంలో బాలాలయం కార్యక్రమం.. ఈ నెల 17 వరకు తర్శనాలు నిలిపివేసిన టీటీడీ..
* నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్.. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్.. ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు.. గ్రూప్-ఏ చివరి మ్యాచ్ లో తలపడనున్న భారత్, న్యూజిలాండ్..