* నేడు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ వర్చువల్ భేటీ, కోవిడ్, ఇండో-పసిఫిక్, క్వాడ్, ద్వైపాక్షిక అంశాలపై చర్చ
* ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న గుజరాత్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం.. రేపటి నుంచి సర్వదర్శన టోకెన్లు జారీని పునఃప్రారంభించనున్న టీటీడీ
* నేడు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణం చేయించనున్న గవర్నర్ బిశ్వభూషణ్
* ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపు
* నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
* నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ ఆందోళన.. తెలంగాణ భవన్‌లో నిరసన దీక్ష, వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా దీక్ష, పాల్గొననున్న సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు..
* నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ రైతు దీక్ష, పాల్గొననున్న మురళీధరన్, బండి సంజయ్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్
* ఖమ్మం: నేడు బోనకల్ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం
* కర్నూలు: నేడు కోడుమూరు మండలం అమడగుంట్లలో శ్రీ సవారమ్మ దేవి రథోత్సవం