* నేడు భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి.. తొలిసారిగా సీఎం హోదాలో భద్రాద్రికి సీఎం రేవంత్.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం.. కల్యాణం తర్వాత సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేయనున్న సీఎం రేవంత్..
* నేడు హైదరాబాద్ లో హైదరాబాద్ లో శోభాయాత్రకు ఆంక్షలతో కూడిన అనుమతి.. శోభాయాత్రలో డీజేలు, డ్రోన్స్ పై నిషేదం.. ట్రాఫిక్ ఆంక్షలు యాథాతథం..
* నేడు హైదరాబాద్లో వైన్షాపులు బంద్.. శ్రీరామనవమి సందర్భంగా వైన్స్ మూసివేత.. ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్, రాచకొండ సీపీలు..
* నేడు ధ్వజావరోహణంతో శ్రీకోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శేష వాహళనసేవ.. ఏప్రిల్ 9న హనుమత్సేవ.. ఏప్రిల్ 10న గరుడసేవ.. ఏప్రిల్ 11న సాయంత్రం శ్రీసీతారాముల కళ్యాణం.. ఏప్రిల్ 12న రథోత్సవం..
* నేడు హైదరాబాద్ లో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి పర్యటన.. పౌర సంఘాల ప్రతినిధులతో మీనాక్షి నటరాజన్ భేటీ..
నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం.. హైదరాబాద్ లో బీజేపీ ఆవిర్భావ వేడుకలు.. ఉదయం 8గంటలకు జెండాను ఆవిష్కరించనున్న కిషన్ రెడ్డి..
నేడు శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం..
నేడు భద్రాచలానికి టీటీడీ ఛైర్మన్.. మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు.. టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పణ..
నేడు అయోధ్యలో శ్రీరామనవమి శోభ.. ఇప్పటికే అయోధ్యకు భారీగా చేరుకున్న భక్తులు.. రద్దీ దృష్ట్యా ప్రత్యేక పాసులు రద్దు..
నేడు పంబన్ బ్రిడ్జిను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
నేడు ఐపీఎల్ లో హైదరాబాద్ వర్సెస్ గురజాత్.. రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ వేదికగా మ్యాచ్..