వైరల్: బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా హాజరైన జనం…ఇదే కారణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఎవరైన బిచ్చగాళ్లు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బంది తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ విషయాలు పెద్దగా బయటకు రావు. అయితే, కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. ఆయన మరణించాడని తెలుసుకున్న హవినహడగలి ప్రజలు సోకసముద్రంలో మునిగిపోయారు. హుచ్చబస్య అంతిమయాత్రను ఘనంగా చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమయాత్రను నిర్వహించి ఘనంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
Read: హెచ్చరిక: మా డబ్బు మాకివ్వండి… లేదంటే ప్రపంచానికే పెనుముప్పు…
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
హుచ్చబస్య పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నివశిస్తున్నాడు. పట్టణంలో ప్రతి ఒక్కరికి హుచ్చబస్య గురించి తెలుసు. ఆయన అందర్ని పలకలరిస్తూ ఒక్కరూపాయి మాత్రమే యాచించి తీసుకునేవాడు. అంతకంటే ఎక్కువ ఇస్తే తీసుకునేవాడు కాదు. ఆయనకు రూపాయి ధర్మం చేయడం వలన మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. అందుకే హచ్చబస్య కనిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్కడి ప్రజలు. ఇక దేవాలయాల్లో లేదా పాఠశాలల్లో తలదాచుకునేవాడు. అయితే, శనివారం రోజున ఆయన రోడ్డు ప్రమాదానికి గురికావడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరణించడంతో ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరు కనిపించినా పేరుపెట్టి పిలిచి రూపాయి ధర్మం అడిగి తీసుకునేవాడట హచ్చబస్య. ఆయన్ను అక్కడ అంతా అదృష్ట బస్య అని పిలుస్తుంటారు.
తాజావార్తలు
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!