తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్.. రివ్యూ పిటిషన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టి
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో ఛాలెంజ్ చేసుకోమని సూచించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలింది. అయితే, ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని కోరింది సర్కార్.. కానీ, గత ఏడాదిలోనూ నిమజ్జనంపై ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది గడిచినా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు..
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.. ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం చేసి కలుషితం చేయాలని చెప్పలేమని పేర్కొంది.. గతంలో ప్రభుత్వం మూడు కౌంటర్‌లు దాఖలు చేసిందని.. కానీ, ఇప్పటివరకు ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇబ్బందులు సెప్టెంబర్ కంటే ముందే మీ దృష్టికి వచ్చాయని అభిప్రాయపడిన ధర్మాసనం.. అన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుసు.. అయినా ఎందుకు మౌనంగా ఉంటుంది అంటూ ప్రభుత్వానికి చురకలు వేసింది హైకోర్టు.
Also Read
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్‌డేట్..
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!