Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..
- టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్
- రెండేళ్లు హెడ్ కోచ్‌గా కొనసాగనున్న గంభీర్
- అధికారిక ప్రకటన చేసిన బీసీసీఐ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. రెండేళ్లు గంభీర్ హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హెడ్ కోచ్‌గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు. క్రికెట్ కెరీర్‌లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్.. ఇండియన్ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందని జైషా తెలిపారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గంభీర్ కు బీసీసీఐ ఆయన అన్నివిధాలా సహకరిస్తుందని జైషా చెప్పారు. కాగా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది. అయితే.. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
It is with immense pleasure that I welcome Mr @GautamGambhir as the new Head Coach of the Indian Cricket Team. Modern-day cricket has evolved rapidly, and Gautam has witnessed this changing landscape up close. Having endured the grind and excelled in various roles throughout his… pic.twitter.com/bvXyP47kqJ
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
— Jay Shah (@JayShah) July 9, 2024
Read Also: Ukrainian crisis: మోడీ సూచనకు థ్యాంక్స్ చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్
టీ20 ప్రపంచకప్ 2007, వన్డే ప్రపంచకప్ 2011 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఈ విజేత భారత జట్టులో గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. రెండు టోర్నీల ఫైనల్స్‌లో అతను కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో.. అతను 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో 122 బంతుల్లో 97 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే.. గౌతీ మార్గనిర్ధేశంలో కేకేఆర్ టీమ్ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక సారథిగా కేకేఆర్ జట్టుకు రెండు టైటిల్స్ అందించాడు.
Read Also: Medak: కోమటిపల్లి మోడల్ స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటన.. నలుగురిపై చర్యలు
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!