Ukrainian crisis: మోడీ సూచనకు థ్యాంక్స్ చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- ఉక్రెయిన్‌తో వివాదంపై పుతిన్‌తో మోడీ చర్చలు
- ముగింపునకు సలహా ఇవ్వడంపై మోడీకి పుతిన్ థ్యాంక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇక రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో మోడీ చర్చించి కీలకమైన సూచన చేశారు. దీంతో పుతిన్.. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని ముగించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి కృషి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో జరిగిన ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశంలో శాంతిని నెలకొల్పడానికి రష్యాకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి ఢిల్లీ సిద్ధంగా ఉందని మోడీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ విషయంలో ఇరువురు నేతలు బహిరంగంగా అభిప్రాయాలు పంచుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు.
ఇది కూడా చదవండి: Kandi Pappu: తక్కువ ధరకే కందిపప్పు.. క్యూకట్టిన ప్రజలు
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహం, సత్సంబంధాలను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలకడానికి ప్రధాని మోడీ చొరవను పుతిన్ అంగీకరించారు. ఈ సందర్భంగా మోడీకి థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఇటీవల భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ వరుసగా మూడో సారి విజయం సాధించినందుకు ప్రధాని మోడీకి పుతిన్ అభినందనలు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త విజయాలు సాధించాలని పుతిన్ ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Konda Surekha: బల్కంపేట తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం.. మంత్రి కీలక వ్యాఖ్యలు


తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!