‘ఓ మై డాగ్!’… ఛార్మీతో ఛార్మింగ్ బ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఛార్మి. ఈమేమో ఛార్మింగ్ బ్యూటీ. ఇద్దరి చేతుల్లో చూడ చక్కని పెట్ డాగ్స్! ఇంతకీ, ఈ సీన్ ఎక్కడా అంటారా? ముంబైలో! ఛార్మి కౌర్, రశ్మిక మందణ్ణ ఎదురు పడ్డారు. సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, చుట్టూ ఉన్న వార్ని ఆకర్షించింది, కెమెరాల్ని ఉత్సాహపరిచింది మాత్రం ఈ బ్యూటీస్ ఇద్దరి చేతుల్లోని క్యూటీసే! ఛార్మి చేతుల్లో ఆమె తెల్లటి పెంపుడు కుక్క ఉండగా… రశ్మిక చేతుల్లో తన న్యూ బ్రౌనీ పెట్ కనిపించింది…
సినిమా హీరోయిన్స్ కి పెట్ డాగ్స్ సరదా ఉండటం సర్వ సాధారణ విషయమే. ఈ మద్యే తమన్న కూడా ఇంట్లో తన డాగ్ తో కలసి కెమెరాకి చిక్కింది. ఆమె సరదాగా దాన్ని నిమురుతు ఓ వీడియోలో కనిపించింది. ఇక ఛార్మితో పాటూ రశ్మిక కనిపిస్తోన్న ఫోటోలో మనం రెండు పెట్ డాగ్స్ ని చూడవచ్చు. ఛార్మి చేతిలోని వైట్ డాగ్ సంగతి పెద్దగా తెలియదుగానీ… రశ్మిక మాత్రం ఈ మధ్యే తన న్యూ క్యూట్ ఫ్రెండ్ గురించి ఇన్ స్టాలో షేర్ చేసింది. ‘ఆరా’ అంటూ పేరు కూడా చెప్పింది. ‘బండల్ ఆఫ్ జాయ్’ అంటూ మురిసిపోయింది!


Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..