లవ్ ఎమోషనల్ రైడ్ గా ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో హృదయానికి హత్తుకునే క్లాసిక్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా అదే కోవలో ప్రేక్షకుల గుండెలను మెలిపెట్టే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా వస్తున్న చిత్రం ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’. పి.వి. అర్జున్ యాదవ్, అదితి జంటగా శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మిస్తున్న ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’కి హరికృష్ణ పామంజి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తిగా ముగించుకుని, ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ‘మ్యాంగో మ్యూజిక్’ ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీత దర్శకుడు అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆడియోకు వస్తున్న ఈ రేంజ్ రెస్పాన్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాతో పి.వి. అర్జున్ యాదవ్ టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అవుతున్నారు. అర్జున్ యాదవ్ సరసన అదితి హీరోయిన్గా నటించగా, వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు.
Also Read
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!