Rajasaab : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న మూవీ రాజాసాబ్. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఓ హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. పైగా ఇందులో ఆయన లుక్స్ వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ సందడి…
Puri – Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రాలేదు. పూరీ జగన్నాథ్, చార్మీలు హాజరయ్యారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నుంచే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుంది. డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు పూరి. ఈ నేపథ్యంలో సేతుపతితో సినిమా కోసం కథ చాలా పవర్ఫుల్ గా రెడీ చేశాడని టాక్ ఉంది. పూరి, విజయ్ సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ టబూ, కన్నడ స్టార్…
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. Also…
తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతి మరియు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి ఒక కొత్త సినిమా చేయనున్నారు. ఈ విషయమై నిన్న, మార్చి 30, 2025న ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ గురించి కేవలం పుకార్లు మాత్రమే వినిపిస్తూ వచ్చాయి. అయితే, ఉగాది రోజున పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ, చార్మి కౌర్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ చిత్రం…
Prime Show Entertainment Acquire 5 Languages Worldwide Distribution Rights Of Double Ismart: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న పూరి కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ యొక్క 5 భాషల ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులు కొనుగోలు చేశారు. రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ డబుల్…
Double ISMART : ” ఇస్మార్ట్ శంకర్ ” సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి కలిసి ” డబుల్ ఇస్మార్ట్ ” (Double ISMART) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15, 2024 న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ…
Ram-Puri Jagannadh’s Double iSmart First Schedule Shoot Completed: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్పై ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. రామ్ పోతినేని, సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూట్ ఈ మధ్యనే మొదలైంది. ఇక తాజాగా ఈ సినిమా యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను…
ఇప్పట్లో ముంబైని పూరి జగన్నాథ్ వదిలేట్టు కనిపించడం లేదు. ఆయన లైగర్ సినిమా షూటింగ్ అంతా దాదాపు ముంబైలోనే పూర్తి చేయగా ఇప్పుడు తన తరువాతి సినిమా షూట్ కోసం కూడా అక్కడికి వెళ్లారు. ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్ ఫర్మేషన్…
Charmme Kaur: కర్మ.. దాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. విజయం అందినప్పుడు వేరేవారి మీద రాయి వేసినప్పుడు పరాజయం పాలు అయ్యినప్పుడు తమ మీద కూడా రాళ్లు పడతాయని గ్రహించాలి.