రైతులను ఒప్పించడంలో విఫలమయ్యాం:యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ చట్టాల విషయంలో రైతులను ఒప్పించడంలో విఫలమ య్యామని, వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకు న్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లా డారు. మూడు వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా రైతులను ఒప్పిం చలేకపోయినందుకు విచాచారం వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో, ప్రభుత్వం ప్రతి స్థాయిలో రైతులతో చర్చలు జరపడానికి ప్రయత్నించింది. కానీ మా వైపు నుండి కొంత లోపం కారణంగా, మేము చట్టాలను ప్రజలకు వివరించడంలో ఓటమి చెందామన్నారు.
ఈరోజు గురు నానక్ జయంతి సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రధాని చారిత్రాత్మకమైన పని చేశారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయితే, ప్రభుత్వా నికి పెద్ద సంఖ్యలో రైతుల మద్దతు లభించినప్పటికీ, మైనార్టీని ఒప్పించలేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఇలాంటి చట్టాలు కీలకపాత్ర పోషిస్తాయని మొదటి నుంచీ విశ్వసించే పెద్ద సమాజం ఉన్నప్పటికి, కొనని రైతు సంఘాలు వ్యతిరేకించాయన్నారు. మేం ఎంత ప్రయత్నించినా ఆందోళన బాట పట్టాయని సీఎం యోగి అన్నారు.కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి సంబంధించి కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు.
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा तीनों कृषि कानूनों को वापस लेने के निर्णय पर… pic.twitter.com/EwjmOpaTG7
— Yogi Adityanath (@myogiadityanath) November 19, 2021
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!