తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు కలిగిఉన్న ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.. ఎన్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. అనేక విషయాలను వెల్లడించారు..
Read Also: Minister Amarnath: చంద్రబాబుకి పిచ్చి హిమాలయాలకు చేరింది
వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు ఉత్తమ్.. ఇది రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఉంటుందని.. దాంతో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీని ప్రజలు బొందపెడతారని తెలిపారు.. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు.. ఇక, రాహుల్ టూర్, తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితులు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గురించి, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..