తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు కలిగిఉన్న ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.. ఎన్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. అనే�