కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది నుంచి అదనంగా నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మెన్ కు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ ప్రభుత్వం తరపున తరపున మూడు లేఖలను రాశారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 45 టీఎంసీల నీరు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును లేఖ ద్వారా కోరారు. అలాగే పోలవరం ద్వారా 80 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని తెలిపారు.
Read Also: అదానీ, అంబానీల రుణాల మాఫీ కోసమే కేంద్రం పని చేస్తోంది: సబితా ఇంద్రారెడ్డి
Also Read
రాష్ట్రానికి కూడా జలాలను అదనంగా ఇవ్వాలని ఈఎన్‌సీ మురళీధర్ కోరారు. సాగర్ ఎడమ కాలువ పై పథకాల గురించి ఏపీకి అభ్యంతరాలు అక్కర్లలేదని లేఖలో తెలిపారు. అలాగే కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం రూ. 47 వేల కోట్లతో ప్రాజెక్టులు చెపట్టిందన్నారు.ఈ కొత్త ప్రాజెక్టులు పనులు అలాగే విస్తరణ పనులను వెంటనే ఆపాలని కోరారు. కృష్ణానది పై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 34 టీఎంసీల కంటే ఎక్కువ వినియోగించు కోకుండా చూడాలని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఔట్‌లెట్ల వద్ద సెన్సార్లు పెట్టాలని కృష్ణా నది యాజమాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
తాజావార్తలు
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
-
Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!