స్పీకర్ పోచారం గల్లీ క్రికెట్.. 3 బంతుల్లో 2 సిక్స్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. గల్లీ క్రికెటర్‌గా మారిపోయారు.. ఓ గల్లీలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులను చూసి కారు దిగిన ఆయన.. వెంటనే బ్యాట్ అందుకుని సిక్స్‌లు బాదేశారు… పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తన స్వగ్రామం పోచారం నుంచి బాన్సువాడకు వెళ్లున్న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డికి.. మార్గం మధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు కనిపించారు.. తన కాన్వాయ్ ఆపి.. పిల్లలను పలకరించిన స్పీకర్.. ఆ తర్వాత క్రికెటర్ అవతారం ఎత్తారు.. సరదాగా చిన్నారులతో బ్యాటింగ్‌కు దిగారు.. ఇక, బ్యాటింగ్ చేసిన స్పీకర్ పోచారం మూడు బంతులను ఎదుర్కొని అందులో రెండు సిక్స్‌లుగా మలిచారు.. కాసేపు అన్ని టెన్షన్లు మరిచి.. చిన్నారులతో సంతోషంగా గడిపారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!