Harish Rao: సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీలకు ఎలా తెలుసు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కర్నాటకలో ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు?. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీలకు ఎలా తెలుసు? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వలను పడగొట్టి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కేంద్రం పరిపాలన మర్చిపోయిందని అన్నారు. సీబీఐ నోటీసులు ఇస్తుంది అని బీజేపీ ఎంపీ అంటుంది. మీరు పార్టీనా? దర్యాప్తు ఏజెన్సీ నా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు డైరెక్షన్ చేస్తున్నారు.. లేక సీబీఐ లీకు ఇచ్చి అయిన ఉండాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేబు సంస్థలుగా మరాయా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు.
పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో మత కలహాలు మంచివా? అంటూ ప్రశ్నించారు. భూమికి బరువైన పంట రాష్ట్రంలో పండుతుందని, బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడు భూముల్లో నీళ్లు పారియ్యాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంట్రాక్టు పనులకు 40 శాతం కమిషన్ ఇవ్వాలని కర్నాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటున్నారు. ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. కవిత ఇంటిపై దాడి ఎందుకు చేయాలని మండిపడ్డారు. కవిత ఇంటి దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ఇదిబీజేపీ కుట్ర అని మండిపడ్డారు మంత్రి హరీశ్ రావ్.
APSRTC MD Tirumala Rao: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు
Also Read
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!