Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారు..
- పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారు మంత్రి ఆవేదన..
- విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచన..
- కాలేజీ అధ్యాపకులు కూడా అడ్మిషన్ పెరిగేలా బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించారు. హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు, నూతన భవనాల మంజూరుపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్, ఇతర అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న గరిడేపల్లి నుంచి అలింగాపురం రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఆతరువాత రూ.30 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించి, రూ. 2 కోట్లు, నేరేడుచెర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Read also: ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
Also Read
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల ఎర్పాటు చేసిందీ మేమే… అభివృద్ధి చేసేది మేమే అని తెలిపారు. పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. కాలేజీకి అవసరమైన ప్రతి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలేజీ అధ్యాపకులు కూడా అడ్మిషన్ పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి అన్నారు. సమాజంలోనే గొప్ప వృత్తి అధ్యాపక వృత్తి.. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని మంత్రి అన్నారు.
Komaram Bheem: కొమురంభీం జిల్లాలో దారుణం.. పులి దాడిలో మహిళ మృతి
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!