Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sharmila Was Highly Critical Of Kcr

తాచుపాములా కాటేస్తున్నాడు.. కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Published Date :January 11, 2022 , 3:25 pm
By NTV WebDesk
తాచుపాములా కాటేస్తున్నాడు.. కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

వానపాములా పడకుంటే.. తాచు పాములా సీఎం కేసీఆర్‌ కాటేస్తున్నాడని వైఎస్‌ షర్మిల ట్విట్టర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని వైఎస్‌ షర్మిల అన్నారు. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దొర తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్‌ లో విమర్శలు గుప్పించారు.

Read Also: బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరు: వినోద్ కుమార్

ఉద్యోగుల సమస్యలను తీరుస్తారని చందాలు వేసి గెలిపించుకొన్న ఉద్యోగ సంఘాలు… పాలు పోసి పెంచిన పాము లాగా ఉద్యోగులనే కాటేస్తుంటే, అధికారం ముందు వానపాములై పడుకొంటే చావే శరణ్యం అయింది ఉద్యోగులకు అంటూ మండిపడ్డారు వైఎస్‌ షర్మిల. దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారని… ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వ లేని చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనకొద్దని ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ పై విమర్శల దాడులకు దిగారు.

పాలు పోసి పెంచిన పాము లాగా ఉద్యోగులనే కాటేస్తుంటే, అధికారం ముందు వానపాములై పడుకొంటే చావే శరణ్యం అయింది ఉద్యోగులకు. దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారు. ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వడం 2/2#చేతకాని_ముఖ్యమంత్రి_మనకొద్దు #ChetakaniMukhyamantriManakoddu

— YS Sharmila (@realyssharmila) January 11, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kcr
  • TRS
  • Twitter
  • YS Sharmila
  • YSRTP

తాజావార్తలు

  • Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • Shocking Crime: మిల్క్ షేక్‌‌లో విషం కలిపి తండ్రిని చంపిన కూతురు..

  • Stock Market: 2 రోజుల లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్

  • Spider-Man: రికార్డుల మోత మోగిస్తున్న స్పైడర్ మ్యాన్.. ఒక్క ట్రైలర్‌కే 100 కోట్ల వ్యూస్!

ట్రెండింగ్‌

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions