తాచుపాములా కాటేస్తున్నాడు.. కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వానపాములా పడకుంటే.. తాచు పాములా సీఎం కేసీఆర్ కాటేస్తున్నాడని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దొర తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.
Read Also: బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరు: వినోద్ కుమార్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఉద్యోగుల సమస్యలను తీరుస్తారని చందాలు వేసి గెలిపించుకొన్న ఉద్యోగ సంఘాలు… పాలు పోసి పెంచిన పాము లాగా ఉద్యోగులనే కాటేస్తుంటే, అధికారం ముందు వానపాములై పడుకొంటే చావే శరణ్యం అయింది ఉద్యోగులకు అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల. దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారని… ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వ లేని చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్ మనకొద్దని ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విమర్శల దాడులకు దిగారు.
పాలు పోసి పెంచిన పాము లాగా ఉద్యోగులనే కాటేస్తుంటే, అధికారం ముందు వానపాములై పడుకొంటే చావే శరణ్యం అయింది ఉద్యోగులకు. దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారు. ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వడం 2/2#చేతకాని_ముఖ్యమంత్రి_మనకొద్దు #ChetakaniMukhyamantriManakoddu
— YS Sharmila (@realyssharmila) January 11, 2022
- Tags
- kcr
- TRS
- YS Sharmila
- YSRTP
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!