ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EAPCET 2026: టీజీఈఏపీసెట్–2026 (TG EAPCET 2026) ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉండగా, 75,054 సీట్లు భర్తీ అయ్యాయి. 19,102 సీట్లు ఖాళీగా మిగిలిపోవడంతో మొత్తం భర్తీ శాతం 80గా నమోదైంది. కాగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5,771 మంది అభ్యర్థులకు సీట్లు లభించాయి. సీటు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 7 చివరి తేదీగా అధికారులు ఖరారు చేశారు.
ఈసారి విద్యార్థులు ఏఐ, ఐటీ సంబంధిత కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీఎస్ నెట్వర్క్స్, రోబోటిక్స్ & ఏఐ కోర్సుల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఓవరాల్‌గా కంప్యూటర్ సైన్స్ & ఐటీ సంబంధిత కోర్సుల్లో 82% సీట్లు భర్తీ కాగా, అందులో సైబర్ సెక్యూరిటీలో 92%, సీఎస్ఈ (ఏఐ & ఎంఎల్)లో 86%, కంప్యూటర్ సైన్స్ (CSE)లో 84%, ఐటీలో 80%, మరియు డేటా సైన్స్‌లో 79% చొప్పున సీట్లు నిండాయి. కోర్ ఇంజినీరింగ్ విభాగాల విషయానికి వస్తే, ఈసీఈ (ECE) విభాగంలో 79% సీట్లు భర్తీ కాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో 69%, ఈఈఈ (EEE) లో 65%, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 64% సీట్లు భర్తీ అయ్యాయి.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!