తెలియంది అడిగితే ఏం చెప్తారు.. కేటీఆర్‌పై షర్మిల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కేసీఆర్ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడులకు దిగారు. అయితే ఈ సారి ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది..మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్‌కు బానిస చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా? దళితులను మోసం చేయడం ఎలా?వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా?
Read Also: కేంద్రంపై నిప్పులు చెరిగిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
Also Read
ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా?ఉద్యమకారులను తొక్కేయడం ఎలా? ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా? పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు? అంటూ కేటీఆర్‌పై తీవ్ర దాడులకు దిగారు. పండగ పూట సంబరాలు చేసుకోవాల్సిన రైతులు ఇంకా ధాన్యం కుప్పల కాడ కాపలా ఉంటుండు.వడ్లు ఎప్పుడు కొంటారా అని కండ్లల్లో వత్తులు వేసుకొని చూస్తుండు. చివరి గింజ వరకు కొంటానన్న ప్రభుత్వం వరి కోసి 3 నెలలైనా ఇంకా కొనకపోవడంతో,అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే,చావే శరణ్యం అని చావు బాట పడుతుండు రైతు. అంటూ షర్మిల ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ను ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది..
మద్యం అమ్మకాలను పెంచడం ఎలా?
ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్ కు బానిస చెయ్యడం ఎలా?రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా?1/2 pic.twitter.com/i9kPk7TU7n— YS Sharmila (@realyssharmila) January 14, 2022
దళితులను మోసం చేయడం ఎలా?వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా?ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా?ఉద్యమకారులను తొక్కేయడం ఎలా?ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా?పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు? #AskKTR 2/2
— YS Sharmila (@realyssharmila) January 14, 2022
పండగ పూట సంబరాలు చేసుకోవాల్సిన రైతు ఇంకా ధాన్యం కుప్పల కాడ కాపలా ఉంటుండు.వడ్లు ఎప్పుడు కొంటారా అని కండ్లల్లో వత్తులు వేసుకొని చూస్తుండు.
చివరి గింజ వరకు కొంటానన్న ప్రభుత్వం వరి కోసి 3 నెలలైనా ఇంకా కొనకపోవడంతో,
అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే,చావే శరణ్యం అని చావు బాట పడుతుండు రైతు pic.twitter.com/Cr86DAp5oV— YS Sharmila (@realyssharmila) January 14, 2022
- Tags
- ktr
- political news
- Sharmila
- TRS
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!