Breaking : శవమై కనిపించిన దత్తపుత్రుడు సాయితేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లమల్ల అభయారణ్యం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లెలతీర్థం జలపాతం వద్ద వ్యక్తిని చంపిన ఘటన కలకలం రేపింది.. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందినా సాయి తేజ చెడు అలవాట్లకు బానిసై, తనను పెంచిన తల్లి భూలక్ష్మిని ఈ నెల 6వ తేదీన అతికిరాతకంగా హతమార్చాడు.. అంతేకాకుండా.. ఇంట్లో సొమ్ములు, డబ్బులు తీసుకొని అతని స్నేహితుడు వట్టికోట శివతో కలిసి 10వ తేదీన శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మల్లెలతీర్థం జలపాతానికి వెళ్లి అక్కడ మద్యం సేవించారు.. ఇరువురి మధ్య జరిగిన ఘటనలో శివ, సాయి తేజ్ ను కిరాతకంగా చంపి కాళ్ళు, చేతులు కట్టేశాడు.
అనంతరం లగేజ్ బ్యాగును రాళ్లతో నింపి సాయి తేజ్ మృతదేహాన్ని బ్యాగ్ కు కట్టి జలపాతం ఎదురుగా ఉన్న కుంటలో పడేశాడు.. ఆ తర్వాత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి వివరాలతో అమ్రాబాద్ పోలీసులు, ఫారెస్ట్ అధికారుల సహకారంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు..ఈ దర్యాప్తులో సరూర్ నగర్ పోలీసులు, అమ్రాబాద్ పోలీసులు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!