Mp Arvind: మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎందుకంత ఉలుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ రైతు ధర్నాలో ఎంపీ అర్వింద్ కేసీఆర్ సర్కార్ ని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ ధర్నా చేస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు..బాల్కొండ నియోజక వర్గంలో పసుపు రైతులకు మంత్రిగా నువు ఏంచేసావో చెప్పు..ఎంపీగా ఎన్నికైన 5 నెలల్లోనే పసుపు సమస్యల పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించాను.. స్పైస్ బోర్డు ఎక్కటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, రూ.30 కోట్ల రూపాయల నిధులు తెచ్చాను.. తాను ఎంపీగా ఎన్నికయ్యాక పసుపుకు గతం కంటే అధిక మద్దతు ధర ఇచ్చాం అన్నారు ఎంపీ అర్వింద్.
Read Also: Karthikeya 2: ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నా… అందులో నా స్వార్థం ఉంది: అల్లు అరవింద్
Also Read
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత పసుపు బోర్డు పేరుతో కాలయాపన చేసింది.. తాను ఎంపీగా అయ్యాక పసుపుకు అధిక ధర, అధిక బాయిలర్లు, టార్పాలిన్లు ఇచ్చాము.. పసుపు దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచాం.. నిజామాబాద్ నుండి పసుపుని విదేశాలకు ఎగుమతి చేసాం. రైతు బంధు ఇచ్చి రైతులను మభ్య పెడుతున్నారు.. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుంటే , రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లల్లో రాష్ట్రం నయా పైసా ఖర్చు చేయలేదు. ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన బియ్యంతో బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ దేనని విమర్శలు చేశారు అర్వింద్.
Read Also: Raghunandan Rao: కేసీఆర్ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయి
తాజావార్తలు
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!