Panchayat Secretaries: విధులకు డుమ్మా కొట్టి.. క్రికెట్ ఆడుతున్న పంచాయతీ సెక్రటరీలు
- నల్గొండ: కొందరు పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా.. క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్న సెక్రటరీలు..
- 4 రోజులుగా విధులకు హాజరుకాని 60 మందికి పైగా సెక్రటరీలు..
- ఒకవైపు ఎన్నికల కోడ్, మరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన..
- విధులను గాలికి వదిలేసి ఆటపాటలతో పంచాయతీ కార్యదర్శులు బిజీబిజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchayat Secretaries: ప్రభుత్వ ఉద్యోగులు అంటే అలసత్వం, నిర్లక్ష్యం, లంచగొండితనం అనే ముద్ర పడింది. తాజాగా, నల్లగొండ జిల్లాలో కొందరు పంచాయతీ సె్క్రటరీలు చేసిన పని కూడా నిర్లక్ష్యానికి నిలువుటద్దం అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే.. నల్గొండలో అనధికారికంగా కొందరు పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టి.. గత రెండు రోజులుగా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, నాలుగు రోజులుగా 60 మందికి పైగా పంచాయతీ సెక్రటరీలు విధులకు గైర్హాజరు అయ్యారు. హాలియాలోని ప్రైవేట్ బీఈడీ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.
Read Also: AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
అయితే, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫ్లెక్సీలతో రెండు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అందులో వీళ్లు పాల్గొన్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్, మరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనను గాలికీ వదిలేసి ఆట పాటలతో బిజీగా గడుపుతున్నారు ఈ పంచాయతీ సెక్రటరీలు. తీవ్ర విమర్శలకు తావిస్తున్న కొందరు పంచాయతీ సెక్రటరీ లీడర్ల వ్యవహారం. ఇక, పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టడం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్రంగా మండిపడ్డారు. గైర్హాజరు అయినా అధికారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు వెళ్లాయి. విధులకు డుమ్మా కొట్టి.. క్రికెట్ ఆడిన పంచాయతీ సెక్రటరీలకు మెమో జారీ చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?