Nama Nageswara Rao: ఎంపీని పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nama Nageswara Rao: ఎంపీని పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ కార్యక్రమాలు నిర్వహించారని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. 9 ఏళ్ళ కాలం లో అనేక పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారు. వేలాది కోట్ల రూపాయలను పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేశారన్నారు. రైతు బిడ్డని.. చిన్నప్పటి నుండి కష్టాలు చుసినవాడిని అని అన్నారు. తెలంగాణా రాకముందు బ్రతుకు దెరువు కోసం వలసలు ఉండేవని తెలిపారు. తెలంగాణ మీద కన్నుగుట్టి అభివృద్ధి నీ ఆపాలని కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెపుతుందని తెలిపారు. ఒక ఎంపీ నీ పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంకు బాకీ ఉన్నారని తెలిపారు. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Solar Eclipse: హైదరాబాద్ వాసులు సూర్యగ్రహణాన్ని చూస్తారా?
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ప్రజా ప్రతినిధులను అవమాన పరిచేలా పొంగులేటి మాట్లాడారని ఆగ్రమం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించారని మండిపడ్డారు. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఖమ్మం జిల్లా నుండి గెలిచి అసెంబ్లీ గేట్ తట్టారు అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంటే అంత చులకనా…? అని ప్రశ్నించారు. ఇటువంటి పద్దతులు మార్చుకోవాలని, ప్రజాస్వామ్యం లో కరెక్ట్ కాదని హెచ్చరించారు. కేసీఆర్ పై మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. జిల్లాలో నాయకులం అందరం కలిసికట్టుగా 10 స్థానాలు గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ గా ఉన్న మీ హాయంలో ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. ఏ ఎన్నికలైన ఖమ్మం ప్రజలు కేసీఅర్ కు అండగా ఉన్నారని తెలిపారు. మిమ్మల్నీ పక్కనపెట్టాకే ఈ రిజల్ట్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళ్ళ మీద ఎందుకు పడ్డారో తెలియదు అని అన్నారు. ఎంపీ బండి పార్థ సారథి రెడ్డి పై ఓ పార్టీ అధ్యక్షుడు చేసిన మాటలు బాధాకరమన్నారు. అనేక సేవా కార్యక్రమాల చేస్తున్న పార్థ సారథి రెడ్డి పై విమర్శలు చేయటం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Solar Eclipse: హైదరాబాద్ వాసులు సూర్యగ్రహణాన్ని చూస్తారా?
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..