రైతులందరూ కేసీఆర్ మాటను వినాలి: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోలు పై అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు పోటా పోటీగా ధర్నాలు చేస్తూ ఎవ్వరికి వారే మేమంటే మేము రైతుల పక్షం అని చెప్పుకుంటున్నారు. దీనిపై అధికార టీఆర్ ఎస్, ప్రతిపక్ష బీజేపీలు దాడులకు పాల్పడేంత వరకు వ్యవహారం వెళ్లింది. రైతులు రాష్ర్ట ప్రభుత్వ ప్రకటనలతో ఆత్మహత్యలు చేసు కుంటున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. టీఆర్‌ఎస్ మాత్రం రైతులు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే ఏం చేస్తామంటూ బీజేపీ పై ఆరోపణలు చేస్తుంది.
ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ కేంద్రం పై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయదని ఆయన ప్రశ్నిం చారు. తెలం గాణ ధనం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోదా అం టూ విమర్శలు చేశారు. బీజేపీ నేతల మాటల విని రైతులు మోస పోవద్దని, సీఎం కేసీఆర్ చేయనున్న ప్రకటన అనుస రించి నడుచు కోవాలని ఆయన సూచించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమన్న కేంద్రం నిర్ణయాన్ని పున:సమీక్షించు కోవాలన్నారు. కాగా, ఈ వానాకాలం పంటను మొత్తం కొనుగోలు చేస్తామని, తడిచిన ధాన్యా న్ని కూడా కొనాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Tags
- bjp
- central government
- Farmers
- ktr
- TRS
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!