Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Massive Transfers Of Ias In Telanga

IAS Officers Transferred: తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లను బదిలీలు..

NTV Telugu Twitter
Published Date :June 24, 2024 , 12:58 pm
By Bhanu
  • 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
  • GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి..
IAS Officers Transferred: తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లను బదిలీలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

IAS Officers Transferred: రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందే.. పలువురు జిల్లా ఎస్పీలు, ఆ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా.. తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోనాల్డ్ రోజ్‌ను విద్యుత్ శాఖకు బదిలీ చేయడంతో ఆమ్రపాలి కాటాను GHMC కమిషనర్‌గా నియమించారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్, లేబర్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, టూరిజం, స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణీ ప్రసాద్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

Read also: College Student: ప్రేమికుడి మోసం.. ఫ్లైఓవర్‌పై నుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం!

స్పోర్ట్స్ ఎండీగా బాలాదేవి ఐఎఫ్ఎస్ నియమితులయ్యారు. ఇక విద్యుత్ శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్ నియామకమయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ ఐపీఎస్ నియమించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ గా నిమయించింది. ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన ఐఏఎస్ ను నిమించింది. టూరిజం ఎండీ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ ను నియమితులయ్యారు. హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా గౌతం ఐఏఎస్ నియమించారు. అలుగు వర్షిణి ఐఏఎస్ సాంఘిక సంక్షేమ విద్యాశాఖ కార్యదర్శిగా.. వాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి ఐఏఎస్ నియమించారు. ఐటీ డిప్యూటీ సెక్రటరీగా భవిష్ మిశ్రా ఐఏఎస్.. కాలుష్య నియంత్రణ కార్యదర్శిగా జి. రవి ఐఏఎస్‌ ను నియమించింది ప్రభుత్వం. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ప్రియాంక అలా ఐఏఎస్‌ కాగా.. టూరిజం డైరెక్టర్‌గా త్రిపాఠి ఐఏఎస్ ను నియమితులయ్యారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా నరసింహారెడ్డి IAS బాధ్యతలు ఇచ్చారు.
Hyderabad Crime: ఘట్‌కేసర్‌లో మాజీ ఎంపీటీసీ మర్డర్ అప్డేట్..! రూంలో బంధించి.. పారతో దాడి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • HYDERABAD News
  • IAS Officers Transferred
  • Massive transfers of IAS in Telanga
  • telangana news

తాజావార్తలు

  • Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

  • DSP : మళ్లీ ఫాంలోకి వచ్చిన దేవి శ్రీ.. ‘కుబేరా’ తో హ్యాట్రిక్ కొట్టాడుగా

  • Cyber Fruad: సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.. రూ. 1.04 కోట్లు స్వాహా

  • Padmavati Express: పద్మావతి ఎక్స్ ప్రెస్ లో చోరి.. 40 గ్రాముల బంగారం అపహరణ

  • Mylavaram Crime: మైలవరంలో కన్న బిడ్డలను హత్య చేసిన కేసులో కీలక పరిణామం.. ఆ కారణంతోనే

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions