Hyderabad: తాళం వేసిన ఇండ్లే టార్గెట్.. భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా..
- కూకట్ పల్లిలో జయానగర్ లో భారీ చోరి..
- 80 తులలా బంగారం, రూ. 2 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. ఇవాళ భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా జరగడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. తాళం వేసిన ఇంటిలో దొంగలు చొరబడి దొరికినకాటికి దోచుకుని పరార్ అయ్యారు. ఇవాళ ఉదయం వచ్చిన యజమాని ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారు..
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
బాధితులు మధుసూదన్ రావు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయానగర్ కాలనీ శ్రీ సీతా పాలేస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 301 లో తన భార్య సంధ్యారాణితో కలిసి నివాసం ఉంటున్నాడు. నెలరోజుల క్రితం తమ కూతురి ప్రసవం కొసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. అయితే ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చే సరికి తాళం లేకపోవడం చూసి షాక్ తిన్నాడు. ఇంటిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో యజమానికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇంటిలో 80 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల రూపాయల విలువైన ఓ డైమండ్ నెక్లెస్, రెండు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్ళినట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన దొంగతనం కూడా ఇలాగే జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు దొంగతనాలు ఒకే విధంగా జరగడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!