Hyderabad: తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. ఇవాళ భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా జరగడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. తాళం వేసిన ఇంటిలో దొంగలు చొరబడి దొరికినకాటికి దోచుకుని పరార్ అయ్యారు. ఇవాళ ఉదయం వచ్చిన యజమాని ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో వెంటనే పోలీసులకు