Kishan Reddy: ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారు?.. బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ప్రధాని మోడీ కార్యక్రమాన్ని అధికార బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తాయని బహిష్కరిస్తున్నారా? రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినందుకు బహిష్కరిస్తున్నారా? ఆయన అడిగాడు. ఈ రాష్ట్రంలో ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి.. హామీలను తుంగలో తొక్కిన కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఉచిత ఎరువులు ఇవ్వనందుకు తెలంగాణ రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు. రుణమాఫీ చేయనందుకు రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసే రోజు ఎంతోదూరంలో లేదని అన్నారు.
Read also: Etala Rajender: ఇప్పటికే ఆలస్యం జరిగింది.. బీఆర్‌ఎస్‌ను దించేది బీజేపీ నే
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు చరిత్ర ఉంది. బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ కలవదని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుటుంబ, అవినీతి పార్టీలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏ ఒక్కటే.. వాటికి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటేస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అన్నారు. కాంగ్రెస్ , బీఆర్ ఎస్ కలిసి ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అమలు కావని అన్నారు. ప్రపంచ ప్రజాదరణ పొందిన నాయకుడు మోడీ అని తెలిపారు. 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని నాయకుడు మోడీ. 30 ఏళ్ల తర్వాత ఓరుగల్లుకు ప్రధాని మోడీ వచ్చారు. వర్షం కురుస్తున్నప్పటికీ గ్రామాల నుంచి సభకు జనం తరలివచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు.
Modi Warangal Tour: తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!