Kishan Reddy: నాంపల్లి నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లెపల్లి డివిజన్ అఘాపురంలో పవర్ బోర్ ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ప్రజల గడగడపకు వెళుతూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు
Kishan Reddy: పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట్, ఓల్డ్ పాటిగడ్డ బస్తిలో కిషన్ రెడ్డి పర్యటించారు.
ప్రధాని మోడీ కార్యక్రమాన్ని అధికార బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.