Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Fire On Cm Revanth Reddy

Kishan Reddy: కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నారు ఏదీ..? రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ప్రశ్న..

Published Date :April 20, 2024 , 2:04 pm
By Bhanu
Kishan Reddy: కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నారు ఏదీ..? రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ప్రశ్న..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: కొత్త రేషన్ కార్డ్స్, పెన్షనలు అన్నారు ఏమైంది రేవంత్ రెడ్డి.? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయింది.. కేసీఆర్ ఫాం హౌజ్ కు పోయిండని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వందల ఎకరాలు దోచుకున్నాడు కేసీఆర్ అని మండిపడ్డారు. వేల కోట్లు సంపాదించింది కేసీఆర్ కుటుంబం అన్నారు. ఇసుక దోపిడీ, గ్రానైట్ దోపిడి చేసింది కేసీఆర్ కుటుంబం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు.. ఇంకా అమలు చేయలేదన్నారు.

Read also: Teacher Harassment: చిన్నారిపై టీచర్‌ లైంగిక వేధింపులు.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

Also Read

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!

హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. కొత్త రేషన్ కార్డ్స్, పెన్షనలు అన్నారు ఏమైంది రేవంత్ రెడ్డి.? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన పాపానికి ప్రజల మీద రాహుల్ గాంధీ టాక్స్ వేసి ఢిల్లీకి పంపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తారో ఆలోచించి వారికి ఓటెయ్యాలని అన్నారు. దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి కరోనా నుంచి మనల్ని కాపాడాడు మోడీ అన్నారు. పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాడు.. ఇంకా కొనసాగిస్తామని చెప్పాడు మోడీ తెలిపారు.

Read also: K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరు.. కేసీఆర్‌ పై లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రకాలుగా ముందు వెళ్తుందన్నారు. 500 ఏళ్ల తరువాత రాముడి గుడి కట్టుకున్నామన్నారు. మోడీ దేశాన్ని భద్రంగా ఉంచుతున్నాడని తెలిపారు. బీసీ సామాజిక వర్గం నుంచి మొదటిసారి మోడీ ప్రధాని అయ్యాడన్నారు. మోడీ సామాన్య కుటుంబం నుంచి వచ్చాడన్నారు. దేశం కోసం.. సమాజం కోసం పని చేస్తాం.. పేదవాళ్లని ఆదుకుంటామన్నారు. నన్ను ఆశీర్వదించండి.. మోడీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
Cold Water: వేసవిలో చల్లటి నీటితో స్నానం చేస్తే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • Kishan Reddy fire
  • Kishan Reddy fire on CM Revanth Reddy
  • Kishan Reddy Vs CM Revanth Reddy

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions