Kishan Reddy: కొత్త రేషన్ కార్డ్స్, పెన్షనలు అన్నారు ఏమైంది రేవంత్ రెడ్డి.? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయింది.. కేసీఆర్ ఫాం హౌజ్ కు పోయిండని కీలక వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy: ఈ సీఎం కు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది తప్ప ఇచ్చిన గ్యారంటీ ల అమలు మీద లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు.