K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరు.. కేసీఆర్ పై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరని మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుందన్నారు. అన్ని పార్టీల కన్నా ముందుగా దూసుకుపోతుందన్నారు. అభ్యర్థులు ఓటర్లను కలవడంలో ముందున్నారని తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేక.. పత్రికల్లో శీర్షికల కోసం మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే రేవంత్ రెడ్డి హై టెన్షన్ లైన్ అవుతా అని అంటున్నారని తెలిపారు. ఎవరు కుట్రలు పన్నుతున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.
Read also: Cold Water: వేసవిలో చల్లటి నీటితో స్నానం చేస్తే..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్‌మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
కేసీఆర్ మీరు మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మీ దురాగతాలను భరించలేక నే ఒడగొట్టారు… కాంగ్రెస్ లాభ పడ్డాయన్నారు. ప్రతిపక్షంగానే కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఏకం అయిన బీజేపీ నీ ఓడించలేరన్నారు. దేశంలో లేని కాంగ్రెస్ తెలంగాణలో కూడా లేకుండా పోతుందన్నారు. వికసిత తెలంగాణ పేరుతో ఒక సంకల్ప పత్రం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విపక్ష కూటమిలో చేరుతుందన్నారు.
DK Aruna: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్.. రేవంత్ రెడ్డి పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!