BRS: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా హరీష్ రావు “సింహం సింగిల్‌గా వస్తుంది” అని తెలిపిన వీడియోను బీఆర్ఎస్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ ట్వీట్‌లో “ఇది ఆరడుగుల బుల్లెట్టు… సింహం సింగిల్‌గా వస్తుంది” అంటూ, కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్ష్యంగా ఆధారాలతో ప్రతిబింబించిన హరీష్ రావు పట్ల కామెంట్స్ జోడించింది బీఆర్ఎస్.
Nani : జున్ను కాలు ఫ్రాక్చర్ అయింది.. నాని ఎమోషనల్
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe
— BRS Party (@BRSparty) September 1, 2025